Previous Story
జగన్ ‘ఎన్డిఏ’ లోకి రావాలని బీజేపీ ‘ఆహ్వానం’ !
Posted On 06 Apr 2019
Comment: 0
జగన్ ‘ఎన్డిఏ’ లోకి రావాలని బీజేపీ ‘ఆహ్వానం’:
ఆంధ్రప్రదేశ్ కు ‘స్పెషల్ స్టేటస్’ ఇవ్వటం ‘సాధ్యంకాద’ని సభాముఖంగా ప్రకటించి బీజేపీ తన ‘అహా’న్ని చాటుకుంది, ఒకవేళ ఏపీకి ఇస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు హోదా కోరే అవకాశముందని కేంద్రమంత్రి రామ్ దాస్ అథావలే అన్నారు.
మచిలీపట్నంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి శివనాగేశ్వరావు తరఫున అథావలే ప్రచారం చేస్తూ ఏపీకి అన్ని విధాలుగా సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డిఏ నుంచి బయటకు వెళ్లారు.

జగన్ ‘ఎన్డిఏ’ లోకి రావాలని బీజేపీ ‘ఆహ్వానం’
ఇంకా అయన మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం జగన్ ఎన్డిఏ లోకి రావాలని అయన ఆహ్వానించారు ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవటం ఖాయమని, జగన్ ఘనవిజయం సాధిస్తారని అథావలే జ్యోస్యం చెప్పారు.
అంటే అయన మాటల్లో, జాతీయ పార్టీ బీజేపీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని అర్థమవుతుంది.
Read Also: https://www.legandarywood.com