బాలీవుడ్ ‘క్వీన్’… ‘అలియా’ మధ్య కోల్డ్ ‘వార్’ !

బాలీవుడ్ ‘క్వీన్’… ‘అలియా’ మధ్య కోల్డ్ ‘వార్’:

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ । అందాల భామ అలియా భట్ మధ్య కోల్డ్ వార్ ఇప్పట్లో తేలేలాగా లేదు. వీరి మధ్య గొడవలకు కారణం అలియా తండ్రి మహేష్ భట్ అని తెలుస్తుంది.

తాజాగా, కంగనా సోదరి రంగోలి మహేష్ భట్ పై సంచలన ఆరోపణలు చేసింది. కంగనా నటించిన వో లమ్హే సినిమా చూడకుండా…  కంగనా పై చెప్పు విసిరారని సంచలన విషయాలు బయటపెట్టారు. ఇంకా, దేశానికీ సంబంధించి ఎలాంటి విషయాలు మాట్లాడరని ఆమె తండ్రి తమను అవమానించారని  ఆమె కుటుంబంపై ఘాటు వాఖ్యలు చేశారు.

 

బాలీవుడ్ 'క్వీన్'... 'అలియా' మధ్య కోల్డ్ 'వార్'

బాలీవుడ్ ‘క్వీన్’… ‘అలియా’ మధ్య కోల్డ్ ‘వార్’

ఈ వ్యాఖ్యలపై అలియా స్పందిస్తూ, నా కుటుంబం నా కన్నా పది రెట్లు ఎక్కువగా మానసికంగా దృఢంగా ఉంది. ఇలాంటి విషయాల్లో నేను తలదూర్చాలని అనుకోవడం లేదు. నేను సంతోషంగా, పాజిటివిటీతో ఉండాలనుకుంటున్నాను. కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను.

ఎవరేమన్నా నేను పట్టించుకోదలచుకోలేదు, అందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది. కానీ నేను మాత్రం మౌనంగానే ఉండాలనుకుంటున్నాను అని ఆమె అన్నారు.

వీరి మధ్య గొడవ ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి … !

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*