Books That Can Change Your Life in Telugu
Books That Can Change Your Life:
ఈ రోజుల్లో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ మాయలో పడి మనం పుస్తకాలను విస్మరిస్తున్నాం. ఈ బిజీ లైఫ్ లో కొంచెం ప్రశాంతత కావాలంటే ఒక మంచి పుస్తకాన్ని కొని చదవండి. పుస్తకం చదవడం వల్ల కలిగే ఆనందానికి అలవాటుపడితే దాని ముందు, ఈ టీవీలు, సెల్ ఫోన్ లు కూడా బలాదూరే.
కొంతసేపు స్కూల్, కాలేజీ పుస్తకాలని పక్కన పెట్టండి. మన జీవితాన్ని మార్చే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి పుస్తకాలను జీవితం ప్రారంభంలోనే చదవాలి కానీ జీవితమంతా ముగిసాక, రిటైర్ అయిన తరువాత చదివితే ఉపయోగం లేదు. అప్పుడు జీవితాన్ని మార్చుకోవడానికి ఏమి ఉండదు.
ప్రపంచంలో గొప్ప గొప్ప స్థాయికి వెళ్లిన వాళ్ళందరూ కూడా పుస్తకాలను చదవం వల్లనే ఆ స్థాయికి చేరుకోగలిగారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి గొప్ప వాళ్ళు ఇప్పటికి రోజు పుస్తకాలూ చదువుతున్నారు. అంత గొప్ప స్థానాలలో ఉండి, అంత బిజీ లో కూడా సమయం కుదుర్చుకుని ఇంకా పుస్తకాలు చదువుతున్నారంటే మనం అర్ధం చేసుకోవచ్చు.
పుస్తకాలు మనం ప్రపంచాన్ని చూసే కోణాన్ని, ఆలోచన విధానాన్ని మారుస్తాయి. మన జీవితాన్ని ఎలా మలచుకోవాలో ఎలా బ్రతకాలో నేర్పుతాయి. అటువంటి వాటిలో కొన్ని పుస్తకాల గురించి క్రింద తెలియచేశాను. కాబట్టి వాటిలో ఏదో ఒక పుస్తకాన్ని కొని చదవండి. ఈ పుస్తకాలు ఎంతో మంది జీవితాలలో మార్పును తీసుకువచ్చాయి. ఆ మార్పు మీ జీవితంలో కూడా కలుగవచ్చు.
మన జీవితాన్ని మార్చగలిగే కొన్ని పుస్తకాలు:
1. Rich Dad Poor Dad:
2. How to Win Friends and Influence People:
3. The Secret
4. 7 Habits of Highly Effective People:
5. You can Win
6. The Power of Your Subconscious Mind:
7. Think and Grow Rich:
8. How to Stop Worrying and Start Living:
9. The Alchemist:
10. The Monk who sold his Ferrari:
Read More: Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?