Previous Story
పోయిన ఇమేజ్ ను నిలబెట్టుకున్న బోయపాటి !
Posted On 12 Apr 2019
Comment: 0
పోయిన ఇమేజ్ ను నిలబెట్టుకున్న బోయపాటి:
సెంటిమెంట్ తో కూడిన మాస్ మసాలా సినిమాలు తీయటంలో తనదైన ముద్ర వేసి అనతికాలంలోనే అగ్ర దర్శకుడిగా ఎదిగాడు బోయపాటి శీను.
మెగా హీరో ‘రామ్ చరణ్’ తో ‘వినయ విధేయ రామ’ సినిమాను చేసి నష్టాల్లో కూరుకుపోయాడు బోయపాటి ఈ సినిమా డిసాస్టర్ తో నిరాశలో ఉన్న సమయంలో ఎన్నికలు బాగా కలిసొచ్చాయి.

పోయిన ఇమేజ్ ను నిలబెట్టుకున్న బోయపాటి
అమరావతి కి మకాం మార్చి టీడీపీ కి ఎన్నికల ప్రకటనలు చేయటం లో బిజీ అయ్యాడు ఇలా ఎన్నికల ప్రచారం నిత్యం టీవీలలో వచ్చిన ప్రకటనలు తాను రూపొందించినవే కావడం విశేషం. ఈ క్రమంలో టీడీపీ పార్టీ ప్రచారానికి ఆయన చేసిన యాడ్స్ కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అయ్యింది.
- బోయపాటికి మంచి పారితోషికం కూడా ముట్టింది.
- ఈ క్రమంలో బోయపాటి రూ.5 కోట్ల మొత్తం చేతికి అందుకున్నట్టు సమాచారం.
- కానీ ఈ యాడ్స్ తయారికి బోయపాటికి పట్టిన సమయం నెలన్నరేనని తెలిసింది.
మెగా హీరో సినిమాతో పోయిన ఇమేజ్ ని అద్భుతమైన యాడ్స్ రూపంలో తిరిగి సాధించాడనే చెప్పాలి.
Read Also: https://www.legandarywood.com