Britain handed over the famous weapon of Shivaji to India
Britain handed over the famous weapon of Shivaji to India:
ఛత్రపతి శివాజీ..ఈ పేరు ఒక సంచలనం | ఇతర మతాల గుండెల్లో గునపం | అంతమించి అప్పటి బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన మహాయోధుడు..ఈ భరత జాతి ఉన్నంత కాలం స్థిరంగా నిలిచిపోయే పేరు.
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
ఈ వీర మరాఠా యోధుడు…యుద్ధ సమయాల్లో ఉపయోగించే…పులి పంజా ఆకారంలో ఉండే “వాఘ్ నఖ్” ప్రత్యేకమైన ఆయుధం. లోహంతో తయారైన వాఘ్ నఖ్ ను చేతికి ధరించి శత్రువుల గుండెలు చీల్చేవాడు.
“1659 ” లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ ను చంపడానికి శివాజీ ఈ వాఘ్ నఖ్ ను ఉపయోగించాడని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్ కు చేరింది. లండన్ లోని ప్రఖ్యాత విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు.
Also Read: Legandarywood Smile is the real medicine for a healthy life – Legandarywood
అయితే, అనేక ప్రయత్నాల తరువాత…దాదాపు వందల సంవత్సరాల తర్వాత ఈ ఆయుధం తిరిగి భారత్ చేరుకుంది. బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో ఉంచి ఈ ఆయుధాన్ని భద్రంగా భారత్ కు తీసుకువచ్చారు.
Also Read: Legandarywood Balayya’s Reel Sister who will get married soon – Legandarywood
శివాజీ ఉపయోగించిన ఈ వాఘ్ నఖ్ లండన్ నుంచి ముంబయి చేరుకున్నట్టు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ వెల్లడించారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఈ వాఘ్ నఖ్ ను ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచుతున్నామని వివరించారు.
Also Read: Legandarywood Unemployment is a growing problem in the IITs – Legandarywood
ఇది ఆయుధం మాత్రమే కాదు..ఛత్రపతి శివాజీ రూపంలో..భారతీయులకు దొరికిన ఒక మధుర జ్ఞాపకం. ఈ వ్యాసంపై మీ యొక్క అభిప్రాయాలను..కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873
Chhatrapati Shivaji, this name was a sensation, he is the lion dream of the aggressors, and finally a great warrior who sent shivers down the spine of the British.
Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood
This valiant Maratha warrior had a special weapon “Wagh Nakh” shaped like a tiger claw, and it’s been used in times of war. He has used to wear the Wagh Nakh, which is made of metal on his hand, and tear the hearts of his enemies.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
History says that Shivaji used this Wagh Nakh to kill Afzal Khan, the general of Bijapur Empire in 1659. In course of time this historical object reached Britain. It is on display at the famous Victoria and Albert Museum in London.
Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood
However, after several attempts, the weapon reached India after almost hundreds of years. This weapon was brought safely to India in a bullet proof cover.
Also Read: Legandarywood Telugu girl’s talent in fashion world – Legandarywood
Maharashtra Culture Minister Sudhir Munigantiwar revealed that this Wagh Nakh used by Shivaji reached Mumbai from London. It was explained that this Wagh Nakh is being exhibited for seven months at the Chhatrapati Shivaji Museum in Satara.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=y0Yhi3j8x7GETUwn
It is not only a weapon, but also a fond memory of Indians in the form of Chhatrapati Shivaji. Let us know your views on this article, in the form of comments @legandarytrollsadda.
Also Read: Legandarywood Samantha will test her luck as a producer – Legandarywood