2019 లో అందరి దృష్టి ‘బ్రోచేవారెవరురా’ !

2019 లో అందరి దృష్టి ‘బ్రోచేవారెవరురా’:

యంగ్ స్టార్ శ్రీవిష్ణు, విభిన్నమైన పాత్రలు పోషిస్తూ… టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. తాజాగా శ్రీవిష్ణు హీరో గా నటిస్తున్న సినిమా ‘బ్రోచేవారెవరురా’  ఫస్ట్ లుక్ ను న్యూ ఇయర్ సందర్భంగా రీలీజ్ చేశారు.

 

'బ్రోచేవారెవరురా'

‘బ్రోచేవారెవరురా’

నీలం రంగులో ఉన్న దిష్టిబొమ్మను చూపిస్తూ… దిష్టికి సంబందించిన కాప్షన్ గా ‘ఇరుగుదిష్టి… పొరుగుదిష్టి… ఊర్లోవాళ్లందిరి దిష్టీ’ ఇచ్చారు.

 

నీలం రంగులో ఉన్న దిష్టిబొమ్మ

నీలం రంగులో ఉన్న దిష్టిబొమ్మ

 

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో…. విజయ్‌ కుమార్‌ మన్యం నిర్మాణంలో.. వస్తున్న ఈ మూవీలో నివేదా థామస్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా.. సత్యదేవ్‌, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఫస్ట్ లుక్ తోనే ఇంప్రెస్స్ చేశారు చిత్ర దర్శకుడు వివేక్‌ ఆత్రేయ.

 

Read Also: https://www.legandarywood.com

 

 

About the Author

Leave a Reply

*