సంక్షేమ ‘పథకాలే’ చంద్రబాబు ‘ధీమా’ ?

సంక్షేమ ‘పథకాలే’ గెలిపిస్తాయని చంద్రబాబు’ధీమా’:

‘ఏపీ’లో ముక్కోణపు పోటీ దృష్ట్యా ఎన్నికల ప్రచారం జోరుమీదుంది పార్టీల ‘అధినేతలు’ మానిఫెస్టోలతో ప్రజలను ‘ఊదర కొడుతున్నారు’.

ఈ నాలుగేళ్లు అమరావతి । పోలవరం । ప్రత్యేక హోదా । రుణ మాఫీ అని కాలయాపన చేసిన టీడీపీ, చేసిన అభివృద్ధే తమని చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతున్నారు.

పలు పథకాల ద్వారా సామాన్యులకు ప్రతి నెలా ఏపీ ప్రభుత్వం చెక్కులను అందిస్తోంది. మరి కొన్ని పథకాల ద్వారా అబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు నేరుగా జమ అవుతోంది,

 

సంక్షేమ 'పథకాలే' చంద్రబాబు 'ధీమా'

సంక్షేమ ‘పథకాలే’ చంద్రబాబు ‘ధీమా’

 

ఇప్పుడు మళ్ళీ కొత్త నెల వస్తుంది, ప్రతి నెల మాదిరే 1 తేదీన పింఛను । 4వ తేదీన పసుపు-కుంకుమ చెక్కులు । 6వ తేదీన రైతు రుణమాఫీ చెక్కులు । 8వ తేదీన అన్నదాత సుఖీభవ చెక్కులు జనాలకు అందనున్నాయి। 9వ తేదీ  ఎన్నికల ప్రచారం చివరి రోజు  । 11వ తేదీన పోలింగ్ జరగనుంది.

ఈ 10 రోజుల వ్యవధిలో, జనాలకు అందనున్న ప్రభుత్వ పథకాలు టీడీపీకి మేలు చేస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

పథకాలు సరే, విడుదల చేసిన తేదీకల్లా సామాన్యులకు డబ్బు అందుతుందా లేక ట్విస్ట్ లు ఉంటాయా అన్నది తేలాల్సిఉంది.

 

Read Also: https://www.legandarywood.com

 

About the Author

Leave a Reply

*