Chennai beauty’s eye on the CM’s pedestal!
Chennai beauty’s eye on the CM’s pedestal!
నాలుగు పదుల వయసులో కూడా చెన్నై సుందరి త్రిష తన అందంతో అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది.
Also Read: Legandarywood Does Part-time jobs in foreign are not worth! – Legandarywood
ఇదిలావుంటే త్రిష రాజకీయాల్లోకి వస్తుందా? త్రిష ప్రజాసేవ చేస్తుందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ మీడియా వర్గాలు. అలాగే, ఆమె రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతోందని, తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నట్లు ఓ వార్త వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్, తమిళనాట వెట్రి కళగం (తమిళగ వెట్రి కళగం) పేరుతో పార్టీ ప్రకటించిన తొలి బహిరంగ సభకు దాదాపు 8 లక్షల మంది హాజరయ్యారని వార్తలు వచ్చాయి. అయితే త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు విజయ్ ఎత్తుగడలు వేస్తున్న సమయంలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌తో కూడా సన్నిహితంగా ఉన్నాడని పలు అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: Legandarywood Is it so dangerous to remove nose hair! – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
Chennai beauty Trisha even at the age of forty, entertains her fans with her acting. Currently she is acting in the movie ‘Vishwambhara’ with Megastar Chiranjeevi.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
Meanwhile, Will Thrisha enter politics? Does Thrisha do public service? means Kollywood media sources say yes. And also, some news has gone viral that she has expressed her interest in politics and hopes to become the Chief Minister of Tamil Nadu.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
In this sequence, the Tamil hero, Ilaya Dalapathy Vijay Joseph opened the suspense that has been going on for years and there were reports that about 8 lakh people attended the first public meeting in which he announced his party in the name of Tamilaga Vetri Kazhagam (TVK). However, she made these sensational comments when there were many suspicions that Vijay was also close to star heroine Trisha Krishnan when he was making moves to assert his power in the upcoming Tamil Nadu Assembly elections.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood