China is working hard for the end of the world!

China is working hard for the end of the world!

చైనాలో మరోసారి Covid 19 తరహా వైరస్ : మెటాప్‌న్యూమో వైరస్ వ్యాప్తి కారణంగా చైనా దేశంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు తాజాగా సోషల్ మీడియాలో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. కాగా నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 వేల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం పాలవగా కేవలం చైనాలో మాత్రమే 170 మంది మరణించినట్లు సమాచారం.

Also Read: Legandarywood Myths we have about Mutton and solutions! – Legandarywood

గత కొన్ని నెలలుగా Influenza A, HMPV, pneumonia, Covid 19 వైరస్ లు చైనాలో బాగా వ్యాపించాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. కాగా ఇలాంటి వార్తలపై చైనా ప్రభుత్వం స్పందించనూ లేదు అలాగే తిరస్కరించనూ లేదు, ఇప్పుడు ఇదే వైఖరి పలు అనుమానాలకు తావిస్తుంది.

Spreading New Virus

ఇదే సమయంలో న్యూమోనియాతో సహా శ్వాసకోశ సమస్యలను పరీక్షిస్తూ కరోనా సంక్షోభం సమయంలో చూసిన విలయం పునరావృతం కాకుండా నిరోధించటానికి పలు మార్గదర్శకాలు రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Also Read: Legandarywood Do you know the ways to please Lord Shani! – Legandarywood

ఈ వ్యాధిని నియంత్రించటం, నిరోధించటం మరియు సీసీటీవీ ని అమలు చేయడం కోసం నేషనల్ కమిషనర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాయిటర్స్ సంస్థ నివేదించింది.

Also Read: Legandarywood The Medicinal properties of Munaga are next level! – Legandarywood

HMPV లక్షణాలు:

ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్యరం మరియు కరోనా యొక్క తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Does so many benefits if we have Nandivardhana plant in our house! – Legandarywood

Another Covid 19 type virus in China: Speculations are spreading on social media recently that a state of emergency has arisen in many parts of China due to the spread of metapneumo virus. Till date, around 8 thousand people around the world have fallen ill due to this virus and 170 people have died in China alone.

Also Read: Legandarywood Canada struggling with unemployment! – Legandarywood

Recent reports say that Influenza A, HMPV, pneumonia, and Covid 19 viruses have spread widely in China in the last few months. However, the Chinese government has not responded nor rejected such news, now this attitude raises many suspicions.

Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood

Concurrently, preparations are in progress to test for respiratory issues such as pneumonia and to establish guidelines that aim to prevent a recurrence of the crisis witnessed during the Corona pandemic.

Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood

Reuters reports that the National Commissioner for Disease Control and Prevention has decided to establish an agency to manage, prevent, and implement CCTV.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

Symptoms of HMPV:

Medical experts saying that a person infected with this virus will have fever and mild symptoms of corona. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Reference:

About the Author

Leave a Reply

*