చిరు మాస్ లుక్ గుండు ది బాస్ !

‘చిరు’మాస్ ‘లుక్’ గుండు ది బాస్:

కరోనా కారణంగా షూటింగులు ఆపేయటంతో చిరంజీవి గారు ఫామిలీతో కలిసి టూర్ కు వెళ్లిన సంగతి విదితమే.. తాజాగా చిరంజీవి గారు వివి వినాయక్ తో ‘బెంగళూరు’లో సమావేశం అయినట్లు సమాచారం.

ఈ లాక్ డౌన్ టైం లో గడ్డం మీసం తీసేసి న్యూ లుక్ లో కనిపించిన చిరు… ఈసారి నున్నటి గుండుతో ఉన్న న్యూ లుక్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. నేను ఒకవేళ సన్యాసిలా ఆలోచిస్తే అంటూ క్యాప్షన్ ఇచ్చాడు చిరు.

మరి ఈ న్యూ లుక్ సరదా కోసమా లేక బాలయ్య కు పోటీ గా న్యూ లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నాడా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

About the Author

Leave a Reply

*