కొబ్బరి ‘బోండం కట్’ చేసే ఉద్యోగం నెలకి రూ. 32K !
కొబ్బరి ‘బోండం కట్’ చేసే ఉద్యోగం నెలకి రూ. 32K :
ఈ రోజుల్లో సామాన్యుడి వేతనం చదువుకునోళ్ళకి ఏమాత్రం తీసిపోవటంలేదు అనేందుకు నేటి సంఘటన ఒక ఉదాహరణ.
రేయింబవళ్లు ‘చదివి’ లక్షలు ఖర్చు పెట్టి ‘డిగ్రీలు’ సంపాదించి ఏ ఇంజనీర్, డాక్టర్, అయితే మహాఅయితే Rs. ‘20K – 40K ‘ మధ్యే తదుపరి అందుకోవాలంటే కనీసం పదేళ్లయినా పడుతుంది.

కొబ్బరి ‘బోండం కట్’ చేసే ఉద్యోగం నెలకి Rs. 32K
కానీ కొంతమంది చదువులేకపోయినా ఏదో దుకాణం పెట్టుకుని జీవితం మొదలుపెట్టి కోటీశ్వరులైన వాళ్ళను మనం చూస్తూనేఉంటాం.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈరోజు చెన్నైలో ఒక ప్రకటన అందరిని ఆకర్షించింది, అదేమిటి అంటే కొబ్బరిబొండాల షాప్ లో బొండాలు కట్ చేసే ఉద్యోగం నెలసరి వేతనం ఎంతంటే రూ. 22,000 నుంచి రూ. 32,000 మధ్య.
ఈ ప్రకటన చూసినవారు తొలుత అవాక్కయినప్పటికీ ఆ ప్రకటనలో తెలుపబడిని ఫోన్ నెంబరుకి ఫోన్ చేస్తే అది నిజమేనని తేలింది, కొబ్బరి ‘బొండాలు కట్’ చేసేవారికే ’30 వేల’ రూపాయలు ఇచ్చేందుకు సదరు యజమాని రెడీ అవుతున్నాడంటే అతడి వేతనం ఏ రేంజ్ లో ఉందొ ఊహించుకోండి.
Read Also: https://www.legandarywood.com