మొసలి చిలిపి చేష్టలు…బిత్తరపోయిన మహిళ!

మొసలి చిలిపి చేష్టలు… అవాక్కయిన యజమానురాలు:

మొసలి అనే పేరు వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది, అది ప్రాణులను అత్యంత కిరాతకంగా భక్షిస్తుంది.  తాజాగా ఒక మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురయింది.

దక్షిణ కరోలీనాలోని మైర్టెల్ బీచ్ సమీపంలో ఆమె ఒక ఇంటిని కొనుగోలు చేసింది.  అనంతరం షాపింగ్ వెళ్లి తిరిగి వస్తుండగా,  ఆమె ఇంటి గుమ్మం ముందు 4-5 అడుగులున్న మొసలి ఒకటి తచ్చాడుతోంది. అది అక్కడితో ఆగకుండా ఇంటి కాలింగ్ బెల్ నొక్కేందుకు ప్రయత్నిస్తోంది.

 

మొసలి చిలిపి చేష్టలు... అవాక్కయిన యజమానురాలు

మొసలి చిలిపి చేష్టలు… అవాక్కయిన యజమానురాలు


దీంతో ఈ తతంగాన్ని తన ఫోన్ లో రికార్డు చేసిన సదరు మహిళ.. జంతు సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న అధికారులు, మొసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టారు, తదనంతరం అందరు ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా, ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఈ ఫన్నీ ఘటనను మీరు చూసి ఆనందించండి.

 

 

 

 

 

 

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*