Previous Story
తల్లి ‘గర్భంలో’… నవతరం ‘వింత’లు !
Posted On 17 Apr 2019
Comment: 0
తల్లి ‘గర్భంలో’… నవతరం ‘వింత’లు:
చైనాలో జరిగే వింతలకు తాజా ఘటన ఒక మచ్చు తునక, తల్లి గర్భంలోనే కవలలు కాళ్లతో తన్నుకోవటం । గోళ్ళతో రక్కటం… అంతలోనే ఎంతో ఆప్యాయంగా హగ్ చేసుకోవటం చూస్తుంటే నేటి తరానికి సరిపోయేలా ఉన్నారు ఈ కవలలు.

తల్లి ‘గర్భంలో’… నవతరం ‘వింత’లు
వాళ్ల తల్లికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తుండగా వాళ్లు కొట్టుకునే దృశ్యాన్ని డాక్టర్లు చూసి షాకయ్యారు. డాక్టర్లు, తండ్రి తావోకు ఈ విషయం చెప్పగా… ఆయన చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఈ ఘటనను వీడియో తీసి పోస్ట్ చేయగా 2 లక్షలకు పైగా లైక్స్ । 80 వేల కామెంట్లు వచ్చి పడ్డాయి, సరదాగా మీరు ఒక లుక్కేయండి !
Read Also: https://www.legandarywood.com