David Warner to make a guest appearance in a Telugu film!

David Warner to make a guest appearance in a Telugu film!

తెలుగు సినిమా పాటలకు నృత్యం చేసి ప్రేక్షకులను అలరించిన ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు నిర్మాత రవిశంకర్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన “రాబిన్ హుడ్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించారు.

Robin Hood Movie Promotions

నితిన్ మరియు శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “రాబిన్ హుడ్” చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు మరియు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood

అతని అతిధి పాత్ర అభిమానులలో ఉత్సాహాన్ని సృష్టించింది, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

Australian senior cricketer David Warner, who entertained the audience by dancing to Telugu movie songs, will now be making a guest appearance in a Telugu movie, producer Ravi Shankar announced at the pre-release event of the film “Robin Hood” held in Hyderabad today.

Also Read: Legandarywood Bargaining farmers on daily price of silk smith! – Legandarywood

Venky Kudumula is directing the upcoming movie “Robin Hood” starring Nithin and Srileela in the lead roles, and this film is being produced under the banner of Mythri Movie Makers. However, the film, which stars cricketer David Warner in a special role, is set to release worldwide on this month 28th.

Also Read: Legandarywood A complete explanation of dreams is for you! – Legandarywood

His cameo created excitement among fans, which further increased expectations for the film. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Those born in this number won’t turn around! – Legandarywood

About the Author

Leave a Reply

*