‘డియర్ కామ్రేడ్ ‘ టీజర్ ‘అదుర్స్’ !

‘డియర్ కామ్రేడ్ ‘ టీజర్ ‘అదుర్స్’:

‘గీతాగోవిందం’ తరువాత ‘విజయ్ దేవరకొండ’ । ‘రష్మిక మందన’ జంటగా వస్తున్న సినిమా ‘డియర్  కామ్రేడ్ ‘,  భరత్ కమ్మ  డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ‘మే 22’ న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

'డియర్ కామ్రేడ్ ' టీజర్ 'అదుర్స్'

‘డియర్ కామ్రేడ్ ‘ టీజర్ ‘అదుర్స్’

 

విభిన్నమైన ప్రేమ కథాంశంతో నిర్మితమవుతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు ‘ఈనెల17’న టీజర్‌ని విడుదల చేయనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ, క్రికెటర్ గా రష్మిక మందన అలరించనున్నారు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*