Devara Team gave a VFX wonder

Devara Team gave a VFX wonder:

“జూనియర్ | జాన్వీ కపూర్” కాంబినేషన్‌లో దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు గ్లింప్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=eKFEJe5XYEvpXGKA

కాగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.

Also Read: Legandarywood The worst heartbreaking disaster in American history – Legandarywood

అయితే ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ వర్క్ కాస్త ఎక్కువగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుంచి చెప్పిన విధంగానే “బాహుబలి 2, సాహో, ఆర్‌ఆర్‌ఆర్, పొన్నియన్” వంటి చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్ అందించిన అల్జహ్రా స్టూడియో సహకారంతో దేవర చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నామని మేకర్స్ తెలిపారు.

Devara Telugu Movie Latest update

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కమర్షియల్ బ్రేక్ అందుకోని జాన్వీకి ఈ సినిమా కచ్చితంగా బ్రేక్ ఇవ్వాలని కోరుతూ దేవర మొదటి భాగాన్ని వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా రిజల్ట్ తర్వాత దేవర రెండో భాగం మొదలయ్యే అవకాశాలున్నాయి.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Naga Chaitanya surprised gift to Samanta – Legandarywood

Director Koratala Siva is making this movie as a visual wonder in “Junior | Janhvi Kapoor” combination. the already released songs and glimpses have raised the level of the movie immensely.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

Meanwhile, Bollywood star Saif Ali Khan, Shine Tom Chacko and Srikanth played key roles, and this movie is going to be released in two parts.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=2tP8T1Zfw6i92wjY

The makers have informed that they are putting the finishing touches on the Devara film in collaboration with Alzahra Studio, which has provided VFX for films like “Baahubali 2, Saaho, RRR, Ponniyan”.

Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood

Meanwhile, wanting to give this movie a definite break to Jhanvi, who has not received a commercial break till now, Devara will bring the first part to the audience on 27th of next month. There are chances that the second part of Devara will start after the result of this movie.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

About the Author

Leave a Reply

*