Did you know that work is only 4 days a week!

Did you know that work is only 4 days a week!

Japan: ప్రపంచ శ్రామిక శక్తిలో జపాన్ అగ్రగామి దేశం. అక్కడి ప్రజలు చాలా క్రమశిక్షణతో దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడతారు. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలు అణుబాంబులతో ధ్వంసమైనా పట్టుదలతో ముందుకు సాగి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా అవతరించింది.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=jqTF8zMtwUzCe8h1

అలాంటి జపాన్ అక్కడి ప్రజలను దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని, అన్ని సంస్థల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Japanese Government Decision on their Employees

అయితే జపాన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఓవర్‌టైమ్ డ్యూటీల వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు గుండె జబ్బుల బారిన పడుతున్నారు మరియు దీనికి పరిష్కారంగా, టోక్యోలోని అకికో యోకోహామా అనే సంస్థ నాలుగు రోజుల పని వార విధానాన్ని అమలు చేస్తోంది.

Also Read: Legandarywood Will male births disappear in the future! – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

Japan: Japan is a leading country in the world’s labor force. The people there are very disciplined and constantly strive for the betterment of the country. In the Second World War, the cities of Hiroshima and Nagasaki in Japan were destroyed by atomic bombs, but it persevered forward and became one of the developed countries.

Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood

Such Japan has taken a sensational decision keeping in mind the people there. The Japanese government has issued orders that employees should work only four days and take steps to implement this policy in all organizations.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

However, according to a study conducted by Japan, the majority of employees are affected by heart diseases due to overtime duties, and as a solution, the company Akiko Yokohama in Tokyo is implementing a four-day work week policy.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=7LE-bBa4H_405-Ff

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood

About the Author

Leave a Reply

*