Did you know that young hero was once a state player!
Did you know that young hero was once a state player!
Srivishnu: టాలీవుడ్‌లో విజయవంతమైన యువ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. అయితే కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఆ తర్వాత హీరోగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=7oHkc9wLFPJAz0ue
ఈ యువ హీరో సమాజవరగమన మరియు ఓం భీమ్ బుష్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్‌లను అందుకున్నాడు మరియు ఇప్పుడు స్వాగ్‌తో హ్యాట్రిక్‌పై కన్నేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై హసిత్ గోలి దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది.
Also Read: Legandarywood Does Part-time jobs in foreign are not worth! – Legandarywood
అయితే స్వాగ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు సినిమాల్లోకి రాకముందు రాష్ట్ర స్థాయిలో ఆంధ్రా తరఫున అండర్-19 ఆడానని తన గురించి చెప్పాడు.
Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood
అప్పట్లో అంబటి రాయుడు హైదరాబాద్‌కు ఆడేవాడు. రాయుడు బాగా ఆడుతాడనీ, రాయుడు సూపర్ ప్లేయర్ అని టీమ్ లో అందరూ అనుకునేవారు. అప్పట్లో సచిన్ తర్వాత అంబటి రాయుడు అని మా టీమ్‌లో అందరూ అనుకున్నారు. దీంతో శ్రీవిష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక స్వాగ్ సినిమా విషయానికొస్తే.. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీవిష్ణు తొలిసారిగా నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. అంతే కాకుండా రీతూ వర్మ, దక్షనాగార్కర్, మీరా జాస్మిన్ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
Srivishnu is one of the successful young heroes in Tollywood. However, In the early days of his career, he worked as a character artist and later as a hero, he impressed the audience with different types of films.
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
This young hero got back to back hits with Samajavaragamana and Om Bheem Bush and now he is eyeing a hat trick with Swag. Directed by Hasit Goli and produced by TG Vishwaprasad under People Media Factory banner, this movie is going to release on October 4.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
But in an interview given as a part of Swag movie promotions, Srivishnu talked about himself that before coming into movies, he played under-19 for Andhra at the state level.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
At that time, Ambati Rayudu used to play for Hyderabad. Everyone in the team used to think that Rayudu plays well, and that Rayudu is a super player. At that time everyone in our team thought that Ambati Rayudu would be the next Sachin. With this, Sree Vishnu’s comments are going viral on social media.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=0Srhy9Gu1zLAdXUW
As far as swag is concerned, in this movie, which is made as an out and out entertainer, Sree Vishnu will be seen in four different roles for the first time. Apart from that Ritu Varma, Daksha Nagarkar and Meera Jasmin will be entertaining in important roles.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood