తినటం పడుకోవటం మళ్ళీ ‘రిపీట్’.. మరి మీరేం చేస్తారు ‘ఫ్రెండ్స్’ !

తినటం పడుకోవటం మళ్ళీ ‘రిపీట్’.. మరి మీరేం చేస్తారు ‘ఫ్రెండ్స్’ :

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు… జనాలు తమ తమ స్నేహితులతో కలిసి పార్టీలు… పబ్బులంటూ… తెగ హడావుడి…ఎంజాయ్ చేస్తుంటారు.ఇక సినిమా తారలు అయితే ఈవెంట్స్ అంటూ.. ప్రత్యేకంగా పిలిచి మరీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు.

 

మీరేం చేస్తారు ఫ్రెండ్స్

మీరేం చేస్తారు ఫ్రెండ్స్

అయితే దిశా పటాని మాత్రం ఇందుకు భిన్నంగా.. న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది. తను మాత్రం తినటం ఆ తరువాత పడుకోవటం మళ్లీ ఇదీ రిపీట్ చేయటం చేస్తానని పెట్టింది. మరి మీరేం చేస్తారు ఫ్రెండ్స్ అంటూ ఫ్యాన్స్ ని అడిగింది. ఇది ఇప్పుడు సోషల్ తెగ ట్రోల్ అవుతుంది.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*