Do you know the father of the nation of Pakistan is a Hindu!
Do you know the father of the nation of Pakistan is a Hindu!
భారతదేశం మరియు పాకిస్తాన్‌ల విభజనలో గాంధీజీ ఎంత ముఖ్యపాత్ర పోషించారో, మహ్మద్ అలీ జిన్నా కూడా అదే ఘనతను పొందారు, అందుకే అతను పాకిస్తాన్ జాతిపిత అయ్యాడు. అయితే మొహమ్మద్ అలీ జిన్నా కుటుంబ నేపథ్యం హిందువు అని మరియు అతని స్వస్థలం భారతదేశం అని మీకు తెలుసా?
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
హిందువుగా పుట్టి ముస్లామాన్ గా మారటం వెనుక ఉన్న కారణమే పాకిస్తాన్ ని భారత్ నుంచి దూరం చేసిందా?…ఈ విషయాలు మీకోసం!
మహ్మద్ అలీ జిన్నా తండ్రి పేరు పూంజా గోకులదాస్ మేఘ్జీ, గుజరాత్‌కి చెందినవారు. అలాగే తన కుటుంబాన్ని పోషించేందుకు చేపల వ్యాపారం చేసేవారు. అయితే ఆ ఊరి ప్రజలు పూర్తిగా శాకాహారులు కావడంతో తాత గారు చేస్తున్న చేపల వ్యాపారం నచ్చక ఆయన్ను ఊరు నుంచి వెలివేశారు.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
అయితే వారు ఎంత వేడుకున్నా ఆ ఊరి కుల పెద్దలు వినలేదు. తదుపరి జిన్నా గారి తండ్రి గారు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి పేరుని జిన్నాభాయ్ పూంజా గా మార్చుకుని ప్రస్తుతం పాకిస్తాన్ లోఉన్న కరాచీ వెళ్లారు.
Also Read: Legandarywood Is it so dangerous to remove nose hair! – Legandarywood
కాలక్రమేణా, బహుశా హిందువులు మరియు ముస్లింల మధ్య అంతర్యుద్ధం మరియు పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోవడానికి ఇదే కారణం కావచ్చు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
As much as Gandhiji played an important role in the separation of India and Pakistan, Mohammad Ali Jinnah also got the same credit, that’s why he became the father of the nation of Pakistan. But did you know that Mohammad Ali Jinnah’s family background is Hindu, and his native place is India?
Also Read: Legandarywood Bill Gates worries on impending pandemic! – Legandarywood
The reason behind being born as a Hindu and becoming a Muslim, did it distance Pakistan from India? These things are for you!
Also Read: Legandarywood Does Part-time jobs in foreign are not worth! – Legandarywood
Mohammad Ali Jinnah’s father’s name was Poonja Gokuladas Meghji, native of Gujarat. Also, his family used to trade in fish to support his family. But since the people of that village were completely vegetarians, they don’t like the fish business of Jinnah’s grandfather and removed him from the village.
Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood
But no matter how much they begged, and the elders of the village did not listen. Later, Jinnah’s father converted to Islam, and migrated to Karachi, which is now in Pakistan.
Also Read: Legandarywood Does IT that have invested in AI are going to have tough days! – Legandarywood
Over time, it perhaps that was the reason for the civil war between Hindus and Muslims and Pakistan separated from India. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Chennai beauty’s eye on the CM’s pedestal! – Legandarywood