Does American weapons are a threat to India’s security!
Does American weapons are a threat to India’s security!
NATO: అమెరికా తయారు చేసిన ఆయుధాలు భారత్‌కు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=8MTt0uvb7ZCmnGmE
వివరాల్లోకి వెళితే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) కోసం అమెరికా తయారు చేసిన ఆయుధాలు పంజాబ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో పట్టుబడుతున్నాయి. అయితే NATO దళాల ఆధీనంలో ఉన్న ఈ ఆయుధాలు బ్లాక్ మార్కెట్‌లోకి ఎలా ప్రవేశిస్తున్నాయి? అవి భారత్‌కు ఎలా చేరుతున్నాయి? అనే అంశాలు ప్రశ్నలు గానే మిగిలి పోతున్నాయి.
2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికన్ దళాల ఉపసంహరణ తర్వాత, పెద్ద ఎత్తున ఆయుధాలు వదిలిపెట్టాయి. వీటిని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇజ్రాయెల్ వ్యతిరేక ఉగ్రవాదుల ఆధీనంలో ఈ M4 అసాల్ట్ రైఫిల్స్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Legandarywood Prashanth Interesting tweet on Balayya son Movie – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
NATO: Do US made weapons pose a threat to India’s security intelligence sources Suspect.
Also Read: Legandarywood Will male births disappear in the future! – Legandarywood
Going into details, weapons made by the US for the North Atlantic Treaty Organization (NATO) are being held in the states of Punjab, Jammu and Kashmir. But how are these weapons in possession of NATO forces entering the black market? How are those reaches to India? The questions still remain.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
After the withdrawal of American troops from Afghanistan in 2021, large-scale weapons were left behind. These were taken over by the Taliban. The presence of these M4 assault rifles in the possession of anti-Israel terrorists is a cause for concern.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=fgWaZCJB5uOORuDz
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood