Does fasting remedy the risk of cancer
Does fasting remedy the risk of cancer:
20వ దశాబ్దం నుంచి..మానవాళిని కబళిస్తున్న ప్రాణాంతక రోగాలలో…క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది…దీని చికిత్స చాలా కష్టం, ఈ వ్యాధి నివారణకు అనేక పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=YtVdeicRDo87FQBu
“మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్” క్యాన్సర్ సెంటర్ వారు “2012 | 2016 “లో ఎలుకలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో స్వల్పకాలిక ఉపవాసం కీమోథెరపీ దుష్ప్రభావాల నుంచి ఆరోగ్యకరమైన కణాలను రక్షించగలదని…ఉపవాసం వల్ల శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థ బలపడిందని | ఉపవాస సమయంలో ఈ కణాలు చక్కెరకు బదులుగా కొవ్వును తీసుకునే కారణంగా అవి క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవు…ఇంకా క్యాన్సర్‌తో పోరాడే సామర్థ్యం పెరుగుతుందని కూడా వెల్లడించారు.
క్యాన్సర్‌ని సరిగ్గా నిర్ధారించడానికి కొంత సమయం పడుతుందని…అడపాతడపా ఉపవాసం చేయడం వల్ల “ఫ్యాటీ లివర్ | లివర్ ఇన్‌ఫ్లమేషన్ | లివర్ క్యాన్సర్” రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
Since the 20th decade, cancer has been at the forefront of the deadly diseases that have plagued humanity, its treatment is very difficult, and much research are still ongoing to prevent this disease.
Also Read: Legandarywood Long term problems on condom using – Legandarywood
in between the year “2012 to 2016” Memorial Sloan Kettering Cancer Center, A study on mice showed that short-term fasting can protect healthy cells from the side effects of chemotherapy, and that fasting strengthens the body’s natural defense system. It has also been revealed that during fasting, these cells consume fat instead of sugar, which can destroy cancer cells and increase their ability to fight cancer.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=myCzqtW2GaN30uDD
Due to Intermittent Fasting, “Fatty Liver | Liver inflammation” and also Experts say that it reduces the risk of liver cancer. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood