Does so many benefits if we have Nandivardhana plant in our house!
Does so many benefits if we have Nandivardhana plant in our house!
Nandivardhana Plant: మనం పెరట్లో పెంచుకునే మొక్కల్లో పువ్వులే కాదు ఔషధ గుణాలున్న మొక్కలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో ఒకటి నందివర్ధనం, దీనినే గరుడవర్ధనం అని కూడా అంటారు.
Also Read: Legandarywood Eating too much papaya is dangerous! – Legandarywood
ఇలా ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క పువ్వులు చాలా అందంగా ఉంటాయి. అలాగే ఈ పూలను పూజకు ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం ఎదుర్కొనే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Also Read: Legandarywood The heroine who rejected the movies because Rajini was black! – Legandarywood
నందివర్ధనం కఫం, పిత్యం, గుండెల్లో మంట, రక్త రుగ్మతలు, జ్వరం, వాంతులు మరియు మగత వంటి విష ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే ఈ మొక్క ఆకుల రసాన్ని గాయాలపై రాస్తే త్వరగా మానుతుంది. అంతేకాదు నందివర్ధన పూల రసానికి కర్పూరం కలిపి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కంటిలో వేసుకుంటే కంటి మంట తగ్గి కంటికి ఆహ్లాదాన్ని ఇస్తుంది.
మరియు నందివర్ధన మొక్క యొక్క ఆకులు, కాండం, వేర్లు మరియు పువ్వులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని నుదుటిపై రాసుకుంటే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ పూలను రాత్రంతా నీటిలో ఉంచి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే కిడ్నీ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
Also Read: Legandarywood The Curd you see in restaurants is not the original curd! – Legandarywood
ఇలా నందివర్ధనం మొక్కలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే పెంచుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Canada struggling with unemployment! – Legandarywood
Nandivardhana Plant: Among the plants that we grow in our backyard, plants that not only flower but also have medicinal properties are rare. One of them is Nandivardhana which is also known as Garudavardhanam.
Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood
The flowers of this plant which have medicinal properties are very beautiful. Also, these flowers are mostly used for worship. This plant is very useful in curing many types of sick problems that we face. You will be surprised to know about the benefits of this plant.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
Nandivardhana reduces toxic effects like phlegm, pitya, heartburn, blood disorders, fever, vomiting and drowsiness. Also, applying the juice of the leaves of this plant on the wounds heals them quickly. Moreover, adding camphor to the Nandivardhana flower juice and mixing it well and putting a drop of the mixture in the eye reduces eye inflammation and makes it pleasant.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
And also, into the leaves, stems, roots and flowers of the Nandivardhana plant are rich in medicinal properties. Those suffering from headache, apply the juice of these leaves on the forehead to get immediate relief from headache. Also, keeping these flowers in water overnight and drinking them on an empty stomach the next morning will reduce kidney problems and urinary infections.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
As Nandivardhana plant has many benefits, everyone should grow it at home. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood