Does the cakes we eat cause cancer!
Does the cakes we eat cause cancer!
కేకులు ఎక్కువగా తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి సంబంధించి బెంగళూరులో మొత్తం 235 నమూనాలను సేకరించగా 12 కేక్‌లు క్యాన్సర్ కారకాలుగా తేలిందని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
వివరాల్లోకి వెళితే, రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి ప్రముఖ కేక్‌లలో ఈ కృత్రిమ రంగులను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ కారకంగా పనిచేయడమే కాకుండా శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ ప్రజలను హెచ్చరించింది.
మద్యం సేవించడం వల్ల ఆరు రకాల క్యాన్సర్లు వస్తాయని శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. తల మరియు మెడ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ మరియు కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకులు వెల్లడించారు.
Also Read: Legandarywood New technology for fire the employees in tech companies! – Legandarywood
అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన డీఎన్‌ఏ దెబ్బతినే అవకాశం ఉందని సమాచారం. 2019 డేటా ప్రకారం, మద్యం సేవించడం వల్ల ప్రతి 20 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ వృద్ధికి అనేక అంశాలు దోహదం చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Legandarywood Is it so dangerous to remove nose hair! – Legandarywood
మరీ ముఖ్యంగా గోబీ మంచూరియాలో వాడే కాటన్ మిఠాయి, రోడమైన్ బీ వంటి కృత్రిమ రంగుల్లో ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలు ఉన్నందున వాటిని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది మరియు ఆహార భద్రత మరియు నాణ్యతా ప్రమాణాల విభాగం మార్గదర్శకాలను అనుసరించాలని బేకరీలను ఆదేశించింది.
Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
If you eat a lot of cakes, chances of getting cancer are high. In this regard, the Karnataka Food Safety and Quality Department announced that a total of 235 samples were collected in Bengaluru and 12 cakes were found to be carcinogenic.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
Going into details, the Karnataka Food Safety and Quality Department has warned the public that the use of these artificial colors in popular cakes like Red Velvet and Black Forest may not only act as a carcinogen but also have serious effects on physical and mental health.
Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood
Scientists have also found that six types of cancer can be caused by drinking alcohol. Researchers of the American Association for Cancer Research revealed that there are chances of head and neck cancer, esophageal cancer, liver cancer, breast cancer, intestinal cancer, and stomach cancer.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=N2KiAX5okgoZyqo5
And also informed that there is a chance of damaging our DNA due to alcohol consumption. According to 2019 data, one in every 20 people is affected by cancer due to drinking alcohol. Doctors warn that many factors contribute to the growth of cancer.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
Most importantly, the Government of Karnataka has banned artificial colors such as cotton candy and rhodamine bee used in Gobi Manchuria as they contain factors harmful to health and ordered the bakeries to follow the guidelines of the Food Safety and Quality Standards Department.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood