Does there many benefits of laid Dhupam at home every day!
Does there many benefits of laid Dhupam at home every day!
మన పూజా మందిరంలో దైవ కటాక్షం కోసం సాంబ్రాణి వేస్తే, అది సానుకూల శక్తిని మరియు అనేక ప్రయోజనాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆదివారం నాడు ఇంట్లో గుగ్గిలం సాంబ్రాణి వేయటం వలన మీలో ఉత్సాహం పెరుగుతుందని మీకు తెలుసా?
Also Read: Legandarywood Does IT that have invested in AI are going to have tough days! – Legandarywood
అవును మీరు విన్నది నిజమే, ఆదివారం నాడు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే అష్ట ఐశ్వర్యాలు, సిరిసంపదలు లభిస్తాయి. అలాగే సోమవారం కూడా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
Also Read: Legandarywood Eating too much papaya is dangerous! – Legandarywood
మంగళవారం రోజున సాంబ్రాణి వేయడం వల్ల అప్పులతో బాధపడేవారు శత్రుత్వం, అసూయ, అసూయ మొదలైన వాటి నుండి ఉపశమనం పొందుతారు. అలాగే బుధవారం నాడు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే అపవిత్రం ఉండదు. గురువారం పూజ గదిలో సాంబ్రాణి వేయడం మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.
అలాగే శుక్రవారం సాంబ్రాణి ధూపం వేస్తే పుణ్యం లభిస్తుంది. ఏ పనీ చేయకుండా సోమరితనం ఉన్నవారు శనివారం సాంబ్రాణి ధూపం వేస్తే సోమరితనం తొలగిపోతుంది. ఆ రోజుల్లో ఇలాగ సాంబ్రాణి ధూపం వేస్తే మంచి ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు కూడా చెబుతున్నారు.
Also Read: Legandarywood As per the new rule take bribe means retirement! – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood The Curd you see in restaurants is not the original curd! – Legandarywood
While laid Sambrani in our pooja temple for divine auspiciousness, it gives positive energy and many benefits. Did you know that laid guggilam Sambrani at home especially on Sundays boosts your spirit?
Also Read: Legandarywood Does Part-time jobs in foreign are not worth! – Legandarywood
Yes, you have heard it right if Sambrani Dhoop is laid at home on Sunday one can get Ashta Aishwaryas and also Sirisampadas. And also on Monday, laid Sambrani incense brings peace of mind. Also, if someone is suffering from health problems in the house, he can get rid of the problems.
Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood
By laid Sambrani on Tuesday, people suffering from debt will get relief of enmity, envy, jealousy, etc. Also laid Sambrani incense at home on Wednesdays does not cause infidelity. Pundits informs that it is good to laid Sambrani in the puja room on Thursday.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
Also laid Sambrani incense on Friday will get goodness. Those who are lazy without doing any work, laid Sambrani incense on Saturday will remove the laziness. Vaastu experts also say that if Sambrani incense is used in those days, it will give good results.
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood