‘యువతే లక్ష్యం’గా మల్టీ లేవల్ మార్కెట్ ‘స్కాం’ !
‘యువతే లక్ష్యం’గా మల్టీ లేవల్ మార్కెట్ ‘స్కాం’:
ఈ రోజుల్లో ‘స్కామ్ లు, టెక్నాలజీ’లు ‘కవల పిల్ల’ల్లా తయారయ్యాయి. ఎలాగంటే టెక్నాలజీ పెరగటంతో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి.
తాజాగా ‘హైదరాబాద్’లో ‘ఈ బిజ్ పేరు’ తో మరో మల్టీ లేవల్ మార్కెట్ ‘స్కాం’ బయట పడింది సంస్థలో రూ. 16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10వేల పాయింట్లు ఇస్తారు. సభ్యులుగా చేరిన ప్రతి వ్యక్తికీ కమీషను రావాలంటే మరో ఇద్దరిని చేర్పించాలని నిబంధన పెట్టారు. యువతను ఆకట్టుకొనేందుకు కంప్యూటర్ కోర్సు, 58 రకాల ఇతర కోర్సులు నేర్పిస్తామని చెబుతారు.

‘యువతే లక్ష్యం’గా మల్టీ లేవల్ మార్కెట్ ‘స్కాం’
రెండు నెలల తర్వాత క్విజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి కోర్సు పూర్తయ్యాక 50% మార్కులు వస్తే సర్టిఫికెట్ ఇస్తారు. దాదాపుగా 7 లక్షల మంది నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు వసూలు చేశారు దీనికి సంబంధించి హైదరాబాద్ లోని సైబారాబాద్ పోలీస్ లకు జగిత్యాలకు చెందిన సామల్ల వివేక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
2001లో ఈ-బిజ్ ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా కేంద్రంగా నడుస్తోందని నిర్వాహకుడు హితిక్ మల్హాన్ ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
ఈజీ మనీ వేటలో చదువుకున్న వారు సైతం దారుణంగా మోసపోతూ లక్షలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి । వస్తున్నాయి.
Read Also: https://www.legandarywood.com