Previous Story
‘ఈషా రెబ్బా’ చిట్టి’పొట్టి డ్రస్’ సోషల్ మీడియాలో వైరల్ !
Posted On 19 Jan 2019
Comment: 0
‘ఈషా రెబ్బా‘ చిట్టి’పొట్టి డ్రస్’ సోషల్ మీడియాలో వైరల్ :
తెలుగమ్మాయి ఈషా రెబ్బా, నటనతో పాటు క్లీవేజ్ షోలతోను బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన అరవింద సమేతలో… నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తెలుగమ్మాయిలు గ్లామర్ గా నటించరనే అభిప్రాయాన్ని చెరిపేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది… అవకాశం ఇవ్వాలే గానీ ఉత్తరాది భామల కంటే అందాలు ఆరబోసేందుకు సిద్ధమంటున్నది.

చిట్టి’పొట్టి డ్రస్’ సోషల్ మీడియాలో వైరల్
అందుకు తగ్గట్టుగానే తన సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నది. చిట్టిపొట్టి జీన్స్ నిక్కరు తో …మోడరన్ డ్రస్ లో ప్రాణాలు తోడేస్తోంది. పైనేమో లైట్ బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ టాప్… కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. జుట్టును కొప్పులా ముడేసుకుంది.
సెక్సీగా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: https://www.legandarywood.com