‘ఉపాధి’ నిల్…అద్భుతమైన వృద్ధి ‘ఎలా’ సాధ్యం !

‘ఉపాధి’ నిల్…అద్భుతమైన వృద్ధి ‘ఎలా’ సాధ్యం :

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ‘బడ్జెట్’ పై ట్విట్టర్ వేదికగా ‘విమర్శలు’ గుప్పించారు.

 

అద్భుతమైన వృద్ధి 'ఎలా' సాధ్యం

అద్భుతమైన వృద్ధి ‘ఎలా’ సాధ్యం

 

సగటున 7 % కూడా ఉపాధి లేకుండా ఒక దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ప్రశ్నిస్తున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం… 45 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగిత ఇప్పుడే నమోదయ్యింది. అలాంటిది ఆర్థిక వ్యవస్థ 7 % వృద్ధి సాధిస్తుందంటే మేం ఎలా నమ్మాలి?

 

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ప్రశ్నిస్తున్నారు

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ప్రశ్నిస్తున్నారు

 

పెద్ద నోట్ల రద్దు జరిగిన 2016లో అత్యధిక వృద్ధి రేటు(8.2 %) నమోదయింది. ఈ సారి రూ.100 రూపాయల నోట్లను కూడా రద్దు చేయండి. మరోసారి అద్భుతమైన వృద్ధి రేటు నమోదవుతుంది అని విమర్శనాస్త్రాలు సంధించారు.

అలాగే, జీడీపీ అంచనాలను పెంచుతున్న మోదీ సర్కారు, నిరుద్యోగుల సంఖ్యను దాచి పెడుతోందని ఫైర్ అయ్యారు.

 

Read Alsohttps://www.legandarywood.com

About the Author

Related Posts

Leave a Reply

*