Previous Story
‘ఫేస్ బుక్’ ప్రకటనల ‘నమో’ స్మరణ !
‘ఫేస్ బుక్’ ప్రకటనల ‘నమో’ స్మరణ:
‘ఇండియా’లో సోషల్ మీడియా, మరి ముఖ్యం గా ‘ఫేస్ బుక్’ కి వస్తున్న పొలిటికల్ ‘ప్రకటన’ల్లో బీజేపీ ప్రో-మోడీ పేజీలే ఎక్కువ.
ఫేస్ బుక్ విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయ్,
’24 రోజు’ల్లో రూ. 1.2 కోట్లు ఖర్చు చేసి ‘భారత్ కే మన్ కీ బాత్’ పేజీ నుండి ‘1,556 ప్రకటనలు’ ఫేస్‌బుక్‌కు పంపారు.

‘ఫేస్ బుక్’ ప్రకటనల ‘నమో’ స్మరణ
- ఫిబ్రవరి నుంచి రూ.64 లక్షలు ‘నేషన్ విత్ నమో’ పేజీకి ‘1,074 ప్రకటనలు’ పంపారు.
- రూ.34 లక్షలు ఖర్చు పెట్టి ‘మైగవ్ ఇండియా’కి ‘123 ప్రకటనలు’.
- రూ.33 లక్షలు చెల్లించి ‘డైలీ హంట్’కు ’16 ప్రకటనలు’ పంపారు.
ఇది మన ‘రాజకీయ’ నాయకుల ‘నమో’స్మరణ.
Read Also: https://www.legandarywood.com