‘ఫేస్‌బుక్ మెసెంజర్‌’లో  కొత్తగా ‘డార్క్ మోడ్’ ఫీచర్ !

‘ఫేస్‌బుక్ మెసెంజర్‌’లో  కొత్తగా ‘డార్క్ మోడ్’ ఫీచర్:

ప్రముఖ ‘మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ మెసెంజర్‌’ లో కొత్తగా ‘డార్క్ మోడ్’ అనే ‘ఫీచర్’ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

దీని వల్ల యూజర్లు రాత్రి పూట మెసెంజర్‌ను వాడుతున్నప్పుడు ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే యాప్ డార్క్ థీమ్‌లోకి మారుతుంది. దీంతో కళ్లపై స్క్రీన్ వెలుతురు ప్రభావం తగ్గుతుంది.

 

'ఫేస్‌బుక్ మెసెంజర్‌'లో  కొత్తగా 'డార్క్ మోడ్' ఫీచర్

‘ఫేస్‌బుక్ మెసెంజర్‌’లో  కొత్తగా ‘డార్క్ మోడ్’ ఫీచర్

 

అయితే ఈ ‘ఫీచర్‌’ను వాడుకోవాలంటే యూజర్లు ‘హాఫ్ మూన్ ఎమోజీ’ ని చాట్‌లో పంపాలి. దీంతో ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.  ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*