Features of the film that lifted superstar financially
Features of the film that lifted superstar financially:
సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ అంటే ఓ సంచలనం, అంతగా పర్సనాలిటీ లేకపోయినా తన స్టైల్ తో “సూపర్ స్టార్” గా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన విలక్షణ నటుడు రజనీకాంత్. గత 45 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతూ నేటికీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=CVRB88BoK7pyVhq7
అయితే తొలినాళ్లలో రజనీకి తన మార్కెట్ వ్యాల్యూ, ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలనే దానిపై అవగాహన కూడా ఉండేది కాదట. 16 ఏళ్ల వయసులో తాను నటించిన సినిమాకు కేవలం 3000 రూపాయలు మాత్రమే అందుకున్న రజనీ, పలు సినిమాల్లో విలన్‌గా కూడా నటించారు.
Also Read: Legandarywood Will male births disappear in the future! – Legandarywood
అలాగే, 1975 సంవత్సరంలో రజనీకాంత్ “భైరవి” చిత్రంలో మొదటి ప్రధాన పాత్రకు రూ.50,000 పారితోషికం అందుకున్నారు. ఆ తర్వాత రజనీకాంత్ అరుణాచలం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమా నిర్మాణ సమయంలో మీ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరుగుతుంది, ప్రస్తుతం ఒక్కో సినిమాకు 35000 తీసుకుంటున్నాను. ఈ సినిమాకు 15000 సరిపోతుందని నిర్మాత పంచు అరుణాచలంతో రజనీ చెప్పారట.
రజనీ మాటలు నచ్చిన చిత్ర నిర్మాత.. ‘మీ మార్కెట్ పరిస్థితి అర్థం కావడం లేదు. మీ సినిమాలను తీయడానికి డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ యజమానులు ముందుకొస్తున్నారు. “మీ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం, మీరు ఒక లక్ష రూపాయలు తక్కువ తీసుకున్నారు” మరియు రజనీ చేతిలో 1,10,000 రెమ్యూనరేషన్ పెట్టారు. అలా రజనీ కెరీర్‌లో లక్ష రెమ్యునరేషన్ తీసుకున్న సినిమాగా ప్రియా అదేనండి తెలుగులో అరుణాచలం నిలిచిపోయింది.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
జైలర్ కోసం రజనీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ దాదాపు 200 కోట్లు. దీంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న నటుడిగా రికార్డు సృష్టించాడు. ఈ విజయం తర్వాత తదుపరి చిత్రం ‘కూలీ’ నిర్మాత రజనీకి 280 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.
Also Read: Legandarywood Will we see those days again in America – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood The worst heartbreaking disaster in American history – Legandarywood
Superstar is a sensation in the world of cinema, Rajinikanth is a unique actor who has left an indelible impression on the audience as a superstar with his style despite not having much of a personality. He has been a star hero in the film industry for the past 45 years and is setting records at the box office even today.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=3wIUdU58SWgB9yHS
But in the early days, Rajini has received only 3000 rupees for the film he acted “16 years age” in, and also acted as a villain in many films.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
Also, in the year of 1975 Rajinikanth’s received a reward of Rs.50,000 for first lead role on “Bhairavi” movie. After that, Rajinikanth got an opportunity to act in the movie Arunachalam. During the production of the film, the entire shooting of your film will be done abroad, I am currently taking 35000 per film. Rajini has said to the producer Panchu Arunachalam that 15000 is enough for this film.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
The film producer who liked Rajni’s words said, ‘You don’t understand your market situation. Distributors and theater owners are stepping up to take your films. “According to your current market value, you have taken one lakh rupees less” and put a remuneration of 1,10,000 in Rajini’s hand. So, Priya (Arunachalam) remains the film that took one lakh remuneration in Rajini’s career.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
The remuneration taken by Rajinikanth for Jailer is around 200 crores. With this, he created a record as the actor who received the highest remuneration in India. After the success, it is reported that the next movie ‘Coolie’ Producer has offered Rajini a remuneration of 280 crore rupees.
Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood