Fresh air to sell is innovative thought!
Fresh air to sell is innovative thought!
కాలజ్ఞానం: కలియుగంలో మనుషుల తెలివితేటల గురించి చెబుతూ.. ముఖ్యంగా ఏమీ లేకుండా బతకగలరేమో కానీ.. గాలి లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేరని.. అలాంటి స్వచ్ఛమైన గాలిని అమ్ముకునే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారు.
Also Read: Legandarywood Does you know the results of Conch flowers! – Legandarywood
స్వచ్ఛమైన గాలిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న కంపెనీ పేరు “కమ్యూనికా అనే కమ్యూనికేషన్ కంపెనీ”. ఎక్కడ అమ్ముతారు? పర్యాటకులు కొనుగోలు చేసిన తర్వాత ఏమి చేస్తారో మీకు తెలుసా?
Also Read: Legandarywood So many benefits in camphor that we use daily! – Legandarywood
మనమందరం సాధారణంగా పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తాం మరియు పర్యాటక ప్రదేశంలోని ప్రకృతి అందాలను చూస్తాము మరియు అందులో భాగంగా నదులు, సరస్సులు మరియు జలపాతాల దగ్గరకు వెళ్ళినప్పుడు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాము. ఇలాంటి గాలి నగరాలు, పట్టణాల్లో దొరకదని భావిస్తున్న వారి కోరికను ఈ సంస్థ తీరుస్తోంది.
Also Read: Legandarywood The Curd you see in restaurants is not the original curd! – Legandarywood
వినడానికి వింతగా ఉన్నా అక్షరాలా నిజం. కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన కమ్యూనికా, ఇటలీలోని లేక్ కోమో ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు రూ. 907 రూపాయలకు 400 ml స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది, మరియు అమ్మడం ద్వారా స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం కల్పిస్తోంది.
గాలి పీల్చిన తర్వాత డబ్బాలను విసిరేయకూడదని కమ్యూనికేషన్ చెబుతోంది. యాత్రకు గుర్తుగా డబ్బాలను పెన్ స్టాండ్లుగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఏదైనా కమ్యూనికేషన్ కంపెనీ తెలివితేటలు చాలా అమోఘమైనవి. ఇది పర్యాటకులకు ఉచిత గాలిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది.
Also Read: Legandarywood Does Part-time jobs in foreign are not worth! – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood
Kalagnan: Talking about the intelligence of people in Kali Yuga, especially if they can survive without anything, but they cannot survive even for a moment without air, Potuluri Veerabrahmendra Swami once said that the days will come when such pure air will be sold.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
The name of the company that is making money by selling clean air is “Communica, a communication company”. Where is it sold? have you know what tourists do after buying it?
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
All of us usually visit the tourist places and see the natural beauty of the tourist place and breathe fresh air when we go near the rivers, lakes and waterfalls as part of it. This company is fulfilling the wish of those who feel that such air cannot be found in cities and towns.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
Strange to hear but literally true. Communica, a communications company, offers cans of fresh air to tourists visiting Italy’s Lake Como region 400 ml of clean air for Rs. 907, and giving a chance to breathe fresh air by selling.
Also Read: Legandarywood Will we see those days again in America – Legandarywood
The communica says that the cans should not be thrown away after inhaling the air. It is said that the cans can be used as pen stands to mark the trip. The intelligence of any communications company is incredible. It earns money by selling free air to tourists.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood