Gambhir is satisfying the hunger of the poor!

Gambhir is satisfying the hunger of the poor!

మాజీ ఆటగాడు, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. రికార్డులకు అతీతంగా గెలుపు కోసం ఎంత పోరాడతాడో, మైదానం వెలుపల కూడా అంతే దూకుడుతో నగరంలో పేద ప్రజల కోసం కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేశాడు. ఢిల్లీలో పేదల ఆకలి తీర్చేందుకు కేవలం ఒక్క రూపాయికే పేద ప్రజలకు భోజనం అందిస్తున్నారు.

Also Read: Legandarywood So many benefits in camphor that we use daily! – Legandarywood

2014లో ఢిల్లీలోని పటేల్ నగర్‌లో విద్య, మానవ హక్కులు, పౌష్టికాహారం, పేద ప్రజలకు సేవలు అందించడం వంటి అంశాలపై తన పేరిట ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఇక 2017 నుంచి ఏక్ ఆశా జన్ రసోయ్ ఫౌండేషన్ పేరుతో కేవలం ఒక్క రూపాయికే ప్రజలకు అన్నం, కూర, చపాతీ లాంటి ఆహారాన్ని అందిస్తూ ప్రతిరోజూ సుమారు వెయ్యి మంది ఆకలి తీరుస్తున్నారు.

Gambhir is satisfying the hunger of the poor

త్వరలో మరికొన్ని ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు గంభీర్ స్వయంగా తెలిపారు. అయితే ఇదే తరహాలో కర్ణాటకలోని హుబ్బళ్లిలోని చిన్న హోటల్ రోటిఘర్ మరియు కోయంబత్తూరులోని ఆర్‌ఎస్ పురంలోని దేవేంద్రన్‌లు కేవలం ఒక్క రూపాయికే అన్నం, కూర, పప్పు లేదా సాంబార్‌తో పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారు.

Also Read: Legandarywood As per the new rule take bribe means retirement! – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్

Also Read: Legandarywood Canada struggling with unemployment! – Legandarywood

Gautam Gambhir, a former player and the current head coach of Team India, as much as he will fights for winning beyond the records, with the same aggression off the field, he has set up a community kitchen for the poor people in the city of Delhi and provides meals to the poor people for just one rupee to satisfy the hunger of the poor.

Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood

In 2014, he has started a foundation in his name in Patel Nagar, Delhi on issues such as education, human rights and nutrition, providing services to the poor people. And since 2017, under the name of Ek Asha Jan Rasoi Foundation, he has been providing food like rice, curry and chapati to the people for just one rupee, satisfying the hunger of around a thousand people every day.

Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood

Gambhir himself said that he is planning to set up these canteens in some other areas soon. But in a similar vein, small hotel Rotighar in Hubballi, Karnataka and Devendran in RS Puram, Coimbatore are offering meals with rice, curry, dal or sambar for just one rupee.

Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

About the Author

Leave a Reply

*