Gaza women in a miserable state

Gaza women in a miserable state:

ఇద్దరి దేశాధినేతల “ఇజ్రాయిల్‌ | పాలస్తీనా” అహానికి సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇరు దేశాల మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో గాజాకు రవాణా వ్యవస్థలను ఇజ్రాయిల్‌ బలగాలు మూసివేశాయి..తత్ఫలితంగా ఇక్కడి ప్రజలకు కనీస అవసరాలు కూడా అందడం లేదు అనగా… నీళ్ల కొరత వేధిస్తున్నది | చెత్త సేకరణ | మురుగు శుద్ధి సరిగ్గా జరగడం లేదు.

Gaza Crisis Updates

కనీస అవసరాలైన… షాంపూలు | సబ్బులు | దువ్వెనలు ఇంకా రుతుక్రమం సమయంలో అవసరమయ్యే వస్తువులు సైతం లేక “అమ్మాయిలు | మహిళలు” తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో “జబ్బులు | ఇన్ఫెక్షన్ల” బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దువ్వెనలు కూడా లేకపోతే గాజాలోని ఆడపిల్లలు జుట్టు కత్తిరించుకోవాలని పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ “లోబ్న అల్‌ అజైజా” సలహా ఇస్తున్నారు.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=LiJ83yy_bdML7qHs

The common people are getting fed up with the ego of the two heads of state of Israel and Palestine. With the ongoing war between the two countries for the last ten months, the Israeli forces have closed the transport systems to Gaza, and as a result, the people here are not getting even the basic necessities, such as water shortages, garbage collection treatment.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

Even girls and women are suffering from the basic necessities which are not available like shampoos, soaps, combs and other items needed during menstruation. Doctors warn that there is a risk of getting diseases and infections in this background. Pediatrician “Dr. Lobna Al Aziza” advises girls in Gaza to cut their hair if they don’t even have combs.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood

About the Author

Leave a Reply

*