‘రూ.10 లక్షల’ వరకు పన్ను ‘మినహాయింపు’ !
సరైన ప్రణాళికతో ‘రూ.10 లక్షల’ వరకు పన్ను ‘మినహాయింపు’:
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మధ్య వేతన జీవులకు పన్ను మినహాయింపు కానుకను ప్రకటించారు.
ఇప్పటి వరకు ఉన్న శ్లాబ్ రేట్ ప్రకారం ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలలోపు ఉంటే 5 % గా రూ. 12,500 పన్ను విధించారు. ఇప్పుడు రెండింతలు చేసి వార్షికాదాయం ఉన్న వారికి భారీ ఊరటనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో రూ.5 లక్షలకు చేరింది.

పన్ను ‘మినహాయింపు’
- ప్రస్తుతం రూ.2.5లక్షల వరకూ ఆదాయపుపన్ను లేదు.
- రూ.5లక్షల వరకు: పన్ను మినహాయింపు.
- రూ.50 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కింద చూపించవచ్చు.

ఆదాయపుపన్ను
రూ.5.50లక్షల నుంచి రూ.7లక్షలు…సెక్షన్ 80సి కింద పీపీఎఫ్, ఈపీఎఫ్, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి…. తదితర వాటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు సౌలభ్యాన్ని పొందవచ్చు.

పెట్టుబడి పెట్టడం ద్వారా
రూ.2 లక్షలు ప్రీమియం హెల్త్ ఇన్సురెన్స్, సీనియర్ సిటిజన్స్, ఇంటి రుణం… ఇలా దాదాపు రూ.8 లక్షల – రూ.10 లక్షల ఆదాయం వచ్చినా ట్యాక్స్ లేకుండా చూసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: https://www.legandarywood.com