GST council gave a shock to Infosys by the notices
GST council gave a shock to Infosys by the notices:
దేశీయ “ఐటీ కంపెనీస్”లో ఒకటైన ఇన్ఫోసిస్ కు షాక్ ఇస్తూ “2017 నుంచి ఐదేళ్ల” పాటు విదేశీ బ్రాంచ్‌ల నుంచి అందుకున్న సర్వీసులకు గాను రూ. 32,403 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించి, కర్ణాటక స్టేట్ జీఎస్టీ అధికారులు ముందస్తు షోకాజ్ నోటీసులు ఇచ్చి..ఆపై వెనక్కి తగ్గటంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
ఐటీ ఉద్యోగులు వారంలో 70 గంటలు పనిచేయాలన్న నారాయణ మూర్తి కామెంట్లను ఈ సందర్భంగా గుర్తుచేస్తూ…ఇన్ఫోసిస్ జరిమానా కట్టడానికి ఎక్కువ గంటలు పనిచేయాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు.
ఈ ఉదంతంపై ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ కూడా స్పందిస్తూ…అంతర్జాతీయంగా భారీ వ్యాపార కార్యకలాపాలు గల కంపెనీలకు ఇలాంటి పన్ను నోటీసులను ఇచ్చే ముందు “సరైన దర్యాప్తు | స్పష్టమైన రుజువుల”ను సమరి్పంచాల్సి ఉంటుందని ఎస్‌కేఐ క్యాపిటల్ ఎండీ | సీఈఓ నరీందర్ వాధ్వా వ్యాఖ్యానించారు.
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
ఈ పన్ను ఎగవేత నోటీసులపై …జీఎస్‌టీ అధికారులు స్పందిస్తూ…ఇది కేవలం ప్రీ-షోకాజ్ నోటీసు మాత్రమేనని | ఆ వ్యయాలకు జీఎస్‌టీ వర్తించదని నోటీసులను వెనక్కి తీసికోవటంతో…ఇన్ఫోసిస్ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Legandarywood Long term problems on condom using – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది…ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood
Infosys is one of the domestic “IT companies”. for services received from foreign branches for “five years from 2017”, Rs. Regarding the GST evasion of Rs 32,403 crore, netizens are reacting differently to Karnataka State GST officials issuing early show cause notices and then backtracking.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
Reminding the comments of Narayana Murthy that IT employees should work 70 hours a week, Netizen’s are posting that they have to work more hours to pay the fine.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=4Ww9viX-rTyaXkyU
IT industry confederation NASSCOM also responded to the incident, GST Council should submit “proper investigation | clear evidence” before issuing such tax notices that SKI Capital MD | CEO Narinder Wadhwa Supported.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
On these tax evasion notices, the GST officials responded that it was only a pre-showcase notice, and Infosys management heaved a sigh of relief after withdrawing notices that GST was not applicable on those expenses.
Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood