సినిమా ‘రిలీజ్’ తరువాత ‘బయ్యర్లు’ అంతా అస్సామేనా !

సినిమా ‘రిలీజ్’ తరువాత ‘బయ్యర్లు’ అంతా అస్సామేనా :

సంక్రాంతి రేస్ లో ఉన్న అన్ని సినిమాలు వాటికవే తోపులని ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నాయి.  బరిలో సంక్రాంతి హీరో బాలయ్య ‘ఎన్టీఆర్’ బయోపిక్- కథానాయకుడు, రాంచరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకీ ‘ఎఫ్-2’ , రజినీకాంత్ ‘పెట్టా’ వేటికి అవే తోపులుగా ఫీల్ అవుతున్నాయి.

 

'రిలీజ్' తరువాత 'బయ్యర్లు' అంతా

‘రిలీజ్’ తరువాత ‘బయ్యర్లు’ అంతా

బోయపాటి శ్రీను ‘మాస్ ఎంటర్టైన్మెంట్’  మీద నమ్మకంతో ‘వినయ విధేయ రామ’ సినిమాకు క్రేజ్ కొంచెం ఎక్కువగా ఉంది.

అయితే ఎన్ఠీఆర్ సినిమా పై మంచి ‘పాజిటివ్’ క్రేజ్… అలాగే బాలయ్య బాక్స్ ఆఫీస్ రేంజ్ పై కూడా ఆలోచన చేస్తున్నారు బయ్యర్స్. ‘ఎఫ్-2 ‘ ఎలాగో కామెడీ సినిమానే కనుక… హడావిడి ఏమి లేకుండా సో సో.గ వెళ్ళిపోతుంది. ఇక పెట్టా ఎలాగూ తమిళ రీమేక్ కనుక ‘చివరి ఆప్షన్ పెట్టా’కి ఇస్తున్నారు బయ్యర్స్.

 

'పాజిటివ్' క్రేజ్

‘పాజిటివ్’ క్రేజ్

‘వినయ విధేయ రామ’ మాస్ సినిమా కనుక, ఈ సినిమాను కొనేందుకే బయ్యర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు అని టాక్. కానీ సినిమా కొనేముందు హడావుడి సరే.. రిలీజ్ అయిన తరువాత పరిస్థితేంటి… బోయపాటి సినిమాల్లో ట్రైలర్స్ కే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేది.. కానీ ఈ సినిమాకు ట్రైలర్ & సాంగ్స్ యావరేజ్ గా.. అయితే బోయపాటి దర్శకత్వం పై నమ్మకం… అన్నింటికన్నా చెర్రీ సినిమానే ఆసక్తిగా కొన్నారు బయ్యర్స్.

మరి తేడా వస్తే…అంతా అస్సామే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఎవరి అదృష్టం ఏమిటో నాలుగైదు రోజుల్లో తేలుతుంది.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*