Previous Story
‘ఇంప్రెసివ్’ ఆవిరి ఫస్ట్ ‘లుక్’ !
Posted On 01 Jan 2019
Comment: 0
‘ఇంప్రెసివ్’ ఆవిరి ఫస్ట్ ‘లుక్’:
రవిబాబు దర్శకత్వంలో వచ్చే సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ టచ్ తో… ఆసక్తిని కలిగించేవిగా ఉంటాయి. అలాంటి దర్శకుడినుంచి ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణంలో ‘ఆవిరి’ సినిమా వస్తుంది.

‘ఇంప్రెసివ్’ ఆవిరి ఫస్ట్ ‘లుక్’
న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.తనని తాను మరిచిపోయి నాట్యం చేస్తోన్న ఓ యువతిని గాజు సీసాలో ఒక రాక్షసుడు బంధిస్తునట్టుగా చూపించారు. చూస్తుంటే ఈ మూవీ సస్పెన్స్ తో కూడుకున్న హారర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. మరోమారు ప్రేక్షకులను భయపెట్టడానికి ఈ సమ్మర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్నట్లుంది.
Read Also: https://www.legandarywood.com