Previous Story
‘జైషే చీఫ్’ అజహర్ ‘మరణించాడా’ ?
Posted On 03 Mar 2019
Comment: 0
‘జైషే చీఫ్’ అజహర్ ‘మరణించాడా’ :
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మరణించినట్లు అనధికారంగా ప్రకటించారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తుంది.

‘జైషే చీఫ్’ అజహర్ ‘మరణించాడా’
గత కొంతకాలంగా జైషే చీఫ్ అజహర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారని కాలు కూడా బయట పెట్టే స్థితిలో లేరని పాక్ విదేశాంగ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే మసూద్ అజహర్ మృతిపై అనేక కథనాలు వస్తున్నాయి.
Read Also: https://www.legandarywood.com