Is Kiara getting romance with Kollywood hero
Is Kiara getting romance with Kollywood hero?
బాలీవుడ్ భామ “కియారా” అద్వాని వరసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. ఈ చిన్నది మెగా పవర్ స్టార్ “రాంచరణ్” సినిమా `గేమ్ ఛేంజర్` లో నటిస్తూనే…యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కమిట్ అయింది..అదేనండి…”హృతిక్ రోషన్ | ఎన్టీఆర్” నటిస్తోన్న “వార్ -2 “.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=A1CFFYiqi9gEXVmW
అయితే…తాజాగా ధనుష్ హీరోగా నటిస్తోన్న మరో సినిమాకు కూడా ఈ సుందరి కర్చీఫ్ వేసిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ని ముందుగా బాలీవుడ్ లో అనుకున్నా..తరువాత ధనుష్ డేట్లు కేటాయించడంలో జాప్యం చేయడంతో…పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని తెరకెక్కించాలని మేకర్స్ ప్రయత్నాల్లో ఉన్నారు.
చూస్తుంటే…ఈ “బ్యూటీ” కొత్త అవకాశాలు వచ్చినా కంగారు పడకుండా…అది పాన్ ఇండియా మూవీ అవుతుందా ? లేదా? అని బేరీజు వేసుకుని మరి ఓకే చెబుతున్నట్లు “బిటౌన్”లో టాక్.
Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood
ఈ వ్యాసంపై మీ యొక్క అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి…మీ లెజండరీవుడ్.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=odsRFLSLfMZqMp9o
This beauty mega power star Ramcharan while acting in the movie “Game Changer” committed to “War 2” for young tiger NTR.
Also Read: Legandarywood China is introducing another pandemic like Corona to the world – Legandarywood
But lately, it is reported that this beauty has also selected for another movie in which Dhanush is acting as the hero. Although this project was first planned in Bollywood, later Dhanush delayed in allotting dates, the makers are trying to make this movie pan India level.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
Looks like, this “Beauty” will plan accordingly ok for pan India movies. Let us know your thoughts on this article in the form of comments @ legendarywood.
Also Read: Legandarywood Bharatiyudu 2 second song has been released out by makers – Legandarywood