బిగ్ బాస్ లో జబర్దస్త్ వినోదం షురూ !

‘బిగ్’ బాస్ లో వైల్డ్ కార్డు ‘ఎంట్రీ’ తో ‘జబర్దస్త్’ వినోదం ‘షురూ’:

‘బుల్లి’ తెరపై ‘బిగ్’ బాస్ 4 ‘హవా’ మొదలయ్యింది. తాజాగా సూర్య కిరణ్ ఎలిమినేషన్ అనంతరం… హౌస్ అంతా ఇంట్రెస్టింగ్ గేమ్స్ తో నడుస్తూ ఉంది. డ్యాన్స్ బేబీ డ్యాన్స్‌ | కామెడీ షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న బిగ్‌బాస్ నిర్వాహకులు గేమ్ షో ని మరింత రసవత్తరం చేయటానికి జబర్దస్త్ కమెడియన్‌ని రంగంలోకి దించారు.

ఈరోజుల్లో ఫేమ్ ‘సాయి’ | జబర్దస్త్ ఫేమ్ ‘అవినాష్’ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

హౌస్ లో వినోదం కరువయింది.. చాలామంది ఉన్నా కూడా నవ్వించేవారు కరువైపోయారు, అందుకే జోకర్ గా ముక్కు అవినాష్ ను దించుతున్నారు. మరి ముక్కు అవినాష్ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

About the Author

Leave a Reply

*