ప్రజలను ‘దగా’ చేస్తున్న వై’ఛీ’పి ‘పార్టీ’!
‘సర్వ’ నాశనం ఎలా చేయాలో తెలిసిన ‘ప్రముఖులు’ :
ఒక ప్రాంతాన్ని ఎలా ‘సర్వ’ నాశనం చేయాలో తెలిసిన ‘ప్రముఖులు’ తుగ్లక్ | హిట్లర్ లు, అలా వారిని మురిపిస్తూ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ‘ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రి ‘జగన్’ మోహన్ రెడ్డి గారు. ఒక రాష్ట్ర రాజధానిని మార్చటంలో చూపించిన చొరవ, రాష్ట్ర అభివృద్ధిలో చూపివుంటే ప్రజలు ఎంతో ఆనందించేవారు.
ప్రాంతాలను| కులాలను | ప్రజలను విభజించి పాలించే వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉండటం మన దౌర్భాగ్యం. కనీసం పోసానికి ఉన్న జ్ఞానం కూడా లేకపోవటం విచారకరం.

War between Jagan & Posani
తాజాగా అమరావతి రైతులని పృథ్వీ పైడ్ ఆర్టిస్ట్ లు అన్నాడు అని కోపం తో ఊగిపోయారు పోసాని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. ‘రైతులు ఎవరైనా ఆడి కార్లలో తిరుగుతారా.. బంగారు గాజులు వేసుకుని ధర్నాలు చేస్తారా..’ అంటూ విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను పోసాని ఖండించారు.
రైతులకు కార్లు ఉండకూడదా.. అని ప్రశ్నించారు. ‘సిగ్గు పడాలి పృథ్వీ నువ్వు ‘ అంటూ తీవ్ర పదజాలం తో సీరియస్ అయ్యారు పోసాని ” పదేళ్లుగా జగన్ నాకు తెలుసు, కులాలకీ మతాల గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు, జగన్ ని నేను గౌరవిస్తూనే ఉన్నా అంటే అదే కారణం ” అని చెప్పుకొచ్చారు పోసాని. దానికి రిప్లయ్ ఇచ్చారు పృథ్వీ.

Cold war between Battai & Posani
“నా వల్ల పార్టీ నష్టపోతోందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.” ఎవరెవరో మాట్లాడితే నేను సమాధానం చెప్పాను అంటూ పృథ్వీ కూడా కాస్త ఘాటు గానే సమాధానం చెప్పారు.
అవగాహన లేని ‘ముఖ్యమంత్రి’ వల్ల ప్రాంతానికి | రాష్ట్రానికి | దేశానికీ ‘ప్రమాద’కర’మే’.. అంతేకాదు అవినీతి కేసులో ‘ముద్దాయి’ గా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీని అవినీతి పార్టీ అనటం అత్యంత ‘జుగుప్సాకరం’.
Read also: https://www.legandarywood.com/mass-ka-bap-new-look/