Previous Story
‘జగన్’ మేనిఫెస్టో.. రెడ్డి, కమ్మ వర్గాల వారికి ‘చేయూత’ !
Posted On 07 Apr 2019
Comment: 0
‘జగన్’ మేనిఫెస్టో.. రెడ్డి, కమ్మ వర్గాల వారికి ‘చేయూత’:
వైస్సార్ పార్టీ అధినేత ‘జగన్’ తమ మానిఫెస్టోలో రెడ్డి । కమ్మ వర్గాల వారికి ‘కీలక’మైన ‘హామీ’ ఇచ్చారు, అగ్రవర్ణాలు గా ఉన్న రెడ్డి । కమ్మ వర్గాల్లోనూ ఎంతో మంది పేదలున్నారన్న సంగతి తనకు తెలుసునని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ, కమ్మ వర్గం ప్రజలు అష్టకష్టాల్లో ఉన్నారని, వారి బిడ్డలను ఉన్నత చదువులు చదివించి, ప్రయోజకులను చేసే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు.

‘జగన్’ మేనిఫెస్టో.. రెడ్డి, కమ్మ వర్గాల వారికి ‘చేయూత’
ఏపీలో మొత్తం భూమిని రీ-సర్వే చేయించి, అసలైన యజమానులు ఎవరో ఆన్ లైన్లో ఉంచడం ద్వారా అక్రమాలకు తావులేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.
రెడ్డి । కమ్మ వర్గాల్లో అట్టడుగున ఉన్న ప్రజలకు సాయం చేస్తానని జగన్ అన్నారు.
Read Also: https://www.legandarywood.com