అందాల ఆరబోతలో రెచ్చిపోయిన జాన్వీ !

‘అందాల’ ఆరబోతలో రెచ్చిపోయిన ‘జాన్వీ’ :

‘వెటరన్’ యాక్ట్రెస్ అతిలోక సుందరి ‘శ్రీదేవి’ తనయ ‘జాన్వీ’ వెండితెరపై ‘దఢక్’ సినిమాతో మెరిసింది. అయితే, మొదటి సినిమాతోనే గ్లామర్ కి అవకాశం లేకపోవటంతో తరచుగా తన అందాలను ప్రదర్శిస్తుంది. తాజాగా ఓ ఫోటోషూట్ లో తన అందాలను మొత్తం ఆరబోసింది.

 

'అందాల' ఆరబోతలో 'జాన్వీ'

‘అందాల’ ఆరబోతలో ‘జాన్వీ’

ఈ ఫోటోషూట్ లో తన అందాలతో కెమెరామాన్ సైతం చూపుతిప్పుకోకుండా చేసింది ‘జాన్వీ’. ఈ ఫోటోలలో జాన్వీ మరింత గ్లామరస్ గా కనిపించింది, అలాగే తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  దీంతో ఈ ఫోటోలు తెగ షేర్ అవుతున్నాయి.

ఇక ‘జాన్వీ’ తన రెండో సినిమాను కరణ్ జోహార్ దర్శకత్వంలో చేస్తూ బిజీగా ఉంది, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో పనుల్లో బిజీగా ఉంది.

Janvi Latest Impressive Photo-shoot

Janvi Latest Impressive Photo-shoot

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*