Junior sweated to Janvi Kapoor
Junior sweated to Janvi Kapoor:
అతిలోక సుందరి తనయ జాన్వీకపూర్…యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్యాలెంట్ గురించి మాట్లాడుతూ ఆయన డాన్సు వేగాన్నిచూసి ఆశ్చర్యపోయాను. తారక్ ఎనర్జిటిక్ హీరో | ఆయన రాగానే సెట్ లో కళ వస్తుంది. ఒక్క సెకెన్ లో ఏదైనా చేయగలరు | నేర్చుకోగలరు…అంటూ ఈ బ్యూటీ తన అభిమానాన్ని చాటుకుంది.
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
ఇంకా ఈ మగువ మాట్లాడుతూ….కొరటాల శివ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఏ విషయమైనా సున్నితంగా చెబుతారు…ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను. రిలేషన్ గురించి వెల్లడించే సమయం లేదు’ అని ముగించారు.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ మూవీ దర్శకుడు…దేవర సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. మొదటి భాగంలో “సైఫ్ అలీఖాన్ విలన్ గా | దేవర పార్ట్ 1 మూవీ ఎండింగ్ తో పాటు దేవర పార్ట్ 2 లో మెయిన్ విలన్ గా బాబీ డియోల్” ని ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం.
తారక్ | జాన్వీ కపూర్ కొంబోలో వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీని వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది…ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
Talking about the talent of Jr. NTR Janhvi Kapoor said that she was surprised to see the speed of his dance. Tarak is an energetic hero and can do anything in a second. This beauty expressed her admiration.
Also Read: Legandarywood Smile is the real medicine for a healthy life – Legandarywood
And this Beauty says that Koratala Shiva is always calm. Anything is said gently. I am happy now. she concluded that there is no time to disclose about the relationship.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=hZZyr-kLha6djZHx
According to the latest information, the director of this movie, Devara, will make the movie in two parts. It is reported that in the first part “Saif Ali Khan as Villain | Deora Part 1 Movie Ending and Bobby Deol as Main Villain in Devara Part 2” will be acting.
Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood
Tarak | Janhvi Kapoor combo will be set for the first pan India movie, which will be released worldwide on September 27.
Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda
Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood