పడుకోవడానికి రూ. 10 వేలు ? @ కేఏ పాల్ !

పడుకోవడానికి రూ. 10 వేలు ? @ కేఏ పాల్:

ఏపీ లో ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు తమ నోటికి పనిచెబుతున్నాయి. మరీముఖ్యంగా కేఏ పాల్ ఎన్నికల పర్యటనలో మాట్లాడుతూ, “జయమ్ము నిశ్చయమ్మురా భయంబు లేదురా… ఏంటి రెస్పాన్సు” నేను ఎక్కడికెళ్లినా జనం ప్రజాశాంతి పార్టీకే ఓటు వేస్తామని చెపుతున్నారు.

ఇతర పార్టీల మాదిరిగా రోడ్ షోలు చేసేటప్పుడు సభకు వచ్చేవారికి వెయ్యి రూపాయిలు । కూర్చోవడానికి రూ. 2 వేలు, పడుకోవడానికి రూ. 10 వేలు ఇవ్వాల్సిన పనిలేదు.

 

పడుకోవడానికి రూ. 10 వేలు ? @ కేఏ పాల్

పడుకోవడానికి రూ. 10 వేలు ? @ కేఏ పాల్

 

నరసాపురంలో ర్యాలీ చేయబోతున్నా, నాకు గ్లాసు పగిలిపోయిందని చెప్పాల్సిన పనిలేదు। చైన్ ఊడిపోయిందని చెప్పాల్సినవసరంలేదు.

మా పార్టీకి బూత్ కమిటీలు కూడా లేవు, అసలు రేపటి పర్యటన షెడ్యూల్ ఏమిటో నాకు తెలియదు. మీరు ఏ జెండాలు మోసినా హెలికాప్టర్ గుర్తుపైనే గుద్దండి.  జగన్ । బాబు ।పవన్‌లకు ఏ గతీ లేదు వారు మా హెలీకాఫ్టర్లోనే తిరగాలి.

నాకు అధికారం ఇస్తే ఆంధ్ర ప్రదేశ్ ను మరీ పారిస్ । అమెరికా చేస్తానని చిటికెలు వేసిమరీ వాక్దానం చేశారు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*