Previous Story
‘కాజల్’ ఫస్ట్ ‘లుక్’ అదుర్స్ !
‘కాజల్’ ఫస్ట్ ‘లుక్’ అదుర్స్ :
‘శంకర్ | కమల్’ కాంబినేషన్ లో ఇండస్ట్రీలోనే చెరగని ‘ముద్ర’ వేసిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ‘ఇండియన్ -2’ రూపుదిద్దుకుంటుంది.

కాజల్ ఫస్ట్ లుక్
అయితే అప్పుడు టెక్నాలజీ రీసొర్స్ ప్రకారం అంత అద్బుతమైన సినిమా తీసిన శంకర్.. ప్రస్తుతం టెక్నాలజీ మారింది. ప్రజల కష్టాలు మరాయి. ఆనాడు ఫించన్లు కోసం లంచాలు అయితే ఈ రోజు లంచాల తీరు దోపిడి తీరు మరింతగా మారింది.

టీజర్ వైరల్
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ వైరల్ గా మారింది. కమల్ లుక్ అదరగొట్టాడు. కమల్ కి జోడిగా కాజల్ చేస్తుంది. ప్రస్తుతం కాజల్ లుక్ కూడా రిలీజ్ అయింది.
Read Also: https://www.legandarywood.com