Previous Story
తలైవా ‘బయోపిక్’ కు ’24 కోట్లు’ డిమాండ్ !
Posted On 24 Mar 2019
Comment: 0
తలైవా ‘బయోపిక్’ కు ’24 కోట్లు’ డిమాండ్:
‘తమిళనాడు’ మాజీ ‘దివంగత’ ముఖ్యమంత్రి ‘పురుట్చితలైవి’ జయలలిత జీవిత ఆధారంగా ఏఎల్ విజయ్ డైరెక్షన్ లో ఒక ‘సినిమా’ తెరకెక్కనుంది విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించనుంది.
అయితే, జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే మరో రెండు బయోపిక్‌లు ‘ది ఐరన్ లేడీ’, ‘పురట్చితలైవి’ తెరకెక్కుతున్నాయి.

తలైవా ‘బయోపిక్’ కు ’24 కోట్లు’ డిమాండ్
కాగా, ఈ ప్రాజెక్టులో నటించేందుకు కంగనా రనౌత్ ’24 కోట్ల’ రూపాయలు ‘డిమాండ్’ చేసిందట. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ‘వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి’ అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఇన్సైడ్ టాక్. తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారట.
Read Also: https://www.legandarywood.com