Katrina Kaushal romance blow Social media shake !
కత్రినా కౌశల్ రొమాన్స్ దెబ్బకు…సోషల్ మీడియా షేక్:
బాలీవుడ్ శృంగార తార కత్రినా కైఫ్ చాలా ప్రేమాయణాల తరువాత ఎట్టకేలకు తన ప్రియుడు అయిన విక్కీ కౌశల్‌ను పెళ్లాడింది. ఈ భామ 2003 లో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే అన్ని భాషల్లోనూ ‘అందం | అభినయంతో ‘తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణంతో కత్రినా గారెల బుట్టలో పడిపోయింది. చాలా క్రేజీ ఆఫర్లు సల్మాన్ రికమెండేషన్‌తో ఆమెకు వచ్చాయని సమాచారం.
చివరకు తన కంటే యేడాది చిన్నోడు అయిన విక్కీ కౌశల్‌తో ప్రేమాయణం నడిపి అతడిని పెళ్లాడింది. తాజాగా పెళ్లి తర్వాత భర్తతో కలిసి కత్రినా మామూలు ఎంజాయ్ చేయడం లేదు. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తున్నారు. మేకప్‌లెస్‌తో ఈ దంపతులు ఇద్దరూ కూడా సెక్సీ పోజులతో సెగలు రేపుతున్నారు. అసలు ఇది మామూలు రొమాంటిక్ పోజు కాదనే చెప్పాలి.
ఈ ఫొటోను కత్రినా తన ఇన్‌స్టాలో పెట్టిందో లేదో లక్షల్లో లైకులు వచ్చాయి. వీకెండ్‌లో ఇప్పుడు ఈ పోజు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. కత్రినా మామూలుగానే తన ఇన్‌స్టాలో కావాల్సినన్ని సెక్సీ పిక్‌లు పోస్ట్ చేస్తూ వస్తోంది.
ఏదేమైనా కత్రినా | కౌశల్ రొమాన్స్ కు…ఇన్‌స్టా షేక్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు….మీ లెజండరీవుడ్.