Koratala Shiva who made sensational comments on mega heroes

Koratala Shiva who made sensational comments on mega heroes:

ఇండిపెండెన్స్ డే సందర్భంగా లోక్‌సత్తా నాయకుడు “జయ్‌ప్రకాశ్ నారాయణ్‌”కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు కొరటాల శివ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=gIwqRS_fhAHfxJQ9

పలు విజయవంతమైన సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఆ మూవీ డిజాస్టర్‌ తో చాలా నష్టపోయాను…దాదాపు రూ.50 కోట్ల అప్పులు ఉన్నాయి..’ అంటూ కామెంట్ చేసారు.

Koratala Shiva Sensational Comments on Mega hero's

ఇంకా అయన మాట్లాడుతూ…ఒకసారి ఏదో అర్జెంటు పని మీద హడావుడిగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో క్యూలో నిలబడకుండా వెళ్లిపోయాను. అప్పుడు క్యూలో నిల్చున్న ఒక వ్యక్తి గట్టిగా ఏ కొరటాల శివ అయితే పెద్ద గొప్పా? అని అరిచాడు. నాకు కోపం వచ్చేసింది..నేను సంవత్సరానికి రూ.4 కోట్ల ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నానని అరిచి వెళ్లిపోయాను.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

రాజకీయ నాయకులకు వీఐపీ దర్శనం పెట్టి | ప్రోటోకాల్ పెట్టినప్పుడు ఇన్ని కోట్ల ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నప్పుడు ట్యాక్స్ పేయర్స్‌కి ప్రోటోకాల్ పెట్టలేమా? ఇక్కడ డబ్బులు సంపాదించిన వాడిని ఓ విలన్‌లా చూస్తారు. సరిగ్గా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేది వాళ్లే కదా అని ముగించారు మరి నిజమే కదా!

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

On the occasion of Independence Day, director Koratala Siva revealed some sensational things as part of an interview given to Loksatta leader Jaiprakash Narayan.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

After several successful films, the expectations of a film with Megastar Chiranjeevi have increased enormously. But I lost a lot with that movie disaster, I have debts of around Rs.50 crores, he commented.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=PulBfkZcp1hIRnXX

He further said that once on some urgent work, he left Chennai airport in a hurry without standing in the queue. Then a person standing in the queue said loudly, “What Koratala Shiva is great?” He shouted. Then I got angry, and left shouting that I am paying income tax of Rs.4 crores a year.

Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood

When VIP darshan is given to politicians and protocol is put in place | when so many crores of income tax are collected, can’t the taxpayers be given protocol? A person who earns money here is seen as a villain, but they are the ones who are pays the income tax. That’s true!

Also Read: Legandarywood Naga Chaitanya surprised gift to Samanta – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood The worst heartbreaking disaster in American history – Legandarywood

 

About the Author

Leave a Reply

*